'నాగురించి ఎవరేమనుకుంటున్నారో' అని అస్సలు ఆలోచించవద్దు. అలా అనుకున్నవారెవరూ అడుగు ముందుకేయలేరు.
సినీఫీల్డులో ఉన్నవాళ్లకయితే ఇది మరీ ముఖ్యం. ఇక్కడ సిచువేషన్ అలా ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే - ఒక దట్టమైన అడవిలో ఉన్నామనుకోవాలి. ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి. ఎటునుంచి ఏదైనా, ఎప్పుడైనా, ఏరూపంలోనైనా ఎటాక్ చేయొచ్చు.
ఈ బేసిక్ సూత్రం ఫీల్డులో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి, టాప్ రేంజ్‌లో ఉన్నవాళ్లనుంచి .. ఇప్పుడే ఎంట్రీ ఇచ్చిన న్యూ టాలెంట్ దాకా .. అందరికీ వర్తిస్తుంది. దీనికి ఎలాంటి మినహాయింపులు లేవు. సవరణలు లేవు.
కట్ టూ రియాలిటీ -
ఎంత బిజీ పనుల్లో మునిగి ఉన్నా, ఎక్కడ తిరుగుతున్నా .. గత రెండు మూడు రోజులనుంచి మనసెందుకో చాలా మూడీగా ఉంది. ఈ మూడీనెస్‌కు కారణం ఏంటీ అంటే, దాని మీద ఒక పుస్తకమే రాయొచ్చు. కాని, దానికి చాలా టైముంది. ఆ పని తర్వాతెప్పుడైనా చేసుకోవచ్చు. అది వేరే విషయం.
ఒక స్ప్లిట్ ఆఫ్ ది సెకండ్‌లో, ముందూ వెనకా ఆలోచించకుండా మనం తీసుకొనే కొన్ని ఫూలిష్ నిర్ణయాల ప్రభావం అలా ఉంటుంది మరి. తప్పదు.
ఇప్పుడంతా కళ్లముందున్న టార్గెట్స్, టైమ్ ఫాక్టర్.
వేరే ఆలోచించడం లేదు.
అయినా సరే - అనుక్షణం ఏవేవో నా ఆలోచనల్లోకి చొచ్చుకొని వస్తున్నాయి. ఊపిరాడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నేను మాత్రం ఎక్కడా ఆగటం లేదు. పట్టించుకోవడంలేదు. ఒకరకంగా ఇది నాకు నేనే వేసుకున్న పనిష్‌మెంట్. కాని, ఈ పనిష్‌మెంట్ ఇప్పుడు నాకు చాలా అవసరం.
ఎట్ లీస్ట్, నా కొత్త ప్రాజెక్టును అఫీషియల్‌గా ఎనౌన్స్ చేసేదాకా.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani