> మీరు ఫిలిం ఇండస్ట్రీలో కథారచయితగా పరిచయం కావడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న కొత్త రచయితలై ఉండాలి.
> యువ రచయితలకు ప్రాధాన్యం ఉంటుంది.
> ఫిలిం స్క్రిప్ట్ రైటింగ్‌కు సంబంధించిన అన్ని స్కిల్స్ విధిగా మీకు తెలిసి ఉండాలి.
> స్క్రిప్టుని తెలుగులో, స్క్రిప్ట్ ఫార్మాట్‌లో రాయటం తెలిసి ఉండాలి.
> ఫైనల్‌డ్రాఫ్ట్, సెల్టెక్స్ వంటి సాఫ్ట్‌వేర్స్‌లో టైప్ చెయ్యటం తెలిసి ఉంటే ఇంకా మంచిది.
> ఎప్పటికప్పుడు నేనిచ్చే స్క్రిప్ట్ రైటింగ్ అసైన్‌మెంట్స్ పూర్తిచేయాల్సి ఉంటుంది.
> ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే పనిచేయాల్సి ఉంటుంది.
> ఎవరైనా రచయిత దగ్గరగాని, డైరెక్టర్ దగ్గరగాని ముందు అసిస్టెంట్‌గా చేరి, తద్వారా ఇండస్ట్రీలోకి పూర్తిస్థాయి స్క్రిప్ట్ రైటర్‌గా వెళ్ళాలనుకొనే కొత్త రైటర్స్‌కు ఇది మంచి అవకాశం.
పైవన్నీ మీకు సరిపోతాయనుకుంటే - మీ సోషల్ మీడియా లింక్స్, వాట్సాప్ నంబర్‌తో కూడిన మీ వివరాలు వెంటనే మాకు పంపించండి:
Whatsapp: +91 9989578125 (Strictly No Calls Plz)
email: mchimmani10x@gmail.com
- MANUTIME MOVIE MISSION
- P C CREATIONS
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani