గత 48 గంటల్లో సుమారు 20 గంటలు ప్రయాణం చేశాను.
మళ్లీ పొద్దున్నే 6 గంటలకు అలార్మ్ పెట్టుకొని లేచి బయటపడ్డాను.
చాలా ముఖ్యమైన పని. ఎన్నోరోజులుగా సాగుతోంది. ఎదుటివారెవ్వరూ నమ్మలేనంత సిల్లీగా, అసహ్యకరంగా, అతి చెడ్డగా ఆ పని అలా సా....గు...తూ....నే ఉంది.
ఇవ్వాళ ఖచ్చితంగా ఆ పనికి ఫుల్‌స్టాప్ పడుతుందని తెలుసు. అయితే - గత కొద్దినెలల రొటీన్ ప్రకారం, చివరి నిముషంలో రాకూడని ట్విస్ట్ ఏదో ఒకటి వచ్చి, పని ఆగిపోవచ్చునని కూడా తెలుసు.
నేను రెండింటికీ ప్రిపేర్ అయి ఉన్నాను.
సో నో వర్రీస్.
ఇవాళ కాకపోతే రేపు.
రేపు రంజాన్ హాలిడే కాబట్టి ఇంకొక్కరోజు. బస్, అంతే.
ఈ పనికి ఖచ్చితంగా ఫుల్‌స్టాప్ పెడుతున్నాను.
ఇంకో రెండుమూడురోజుల్లో ఇంకెన్నో పనికిమాలిన, కోరితెచ్చుకొన్న, నానారకాల తలనొప్పులన్నిటికీ పూర్తిగా గుడ్‌బై చెప్తున్నాను.
కట్ చేస్తే -
నేను. నా ఇష్టం.
ఎలాంటి డిజిటల్ డిస్టర్బెన్సులు లేని సింపుల్ లైఫ్.
ముఖ్యంగా నో వాట్సాప్. నో ఫేస్‌బుక్.
ఇంకేం కావాలి?

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani