ఈ ఆడిషన్స్‌కు సంబంధించిన పూర్తి యాడ్‌ను నా ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్, ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేయటంతోపాటు, కొన్ని వెబ్‌సైట్స్, ఫిల్మ్ మేగజైన్స్ లో కూడా త్వరలోనే ఇస్తున్నాను.
ఆర్టిస్టులు, సింగర్స్ సెలెక్షన్స్ హైద్రాబాద్‌తో పాటు - వైజాగ్, ముంబైల్లో కూడా ఉండే అవకాశముంది.
ఇవి కాకుండా, టెక్నీషియన్స్ లో - కొత్త అసిస్టెంట్ డైరెక్టర్స్, కొత్త లిరిక్ రైటర్స్ మొదలైన వాటికోసం కూడా ఎప్పటికప్పుడు విడివిడిగా యాడ్స్ ఇచ్చి, సెలెక్షన్లకు పిలుస్తాము.
ఆడిషన్స్‌కు అప్లై చేసుకొనే అభ్యర్థుల్లో - సినిమా పట్ల ప్యాషన్, టాలెంట్ .. ఈ రెండే నాకు ముఖ్యం.
వీటి ప్రాతిపదికగానే నాకు అవసరమైన 'లైక్‌మైండెడ్ టీమ్' ఎన్నిక జరుగుతుంది.
త్వరలో ప్రారంభం కానున్న నా రెండు కొత్త సినిమాల కోసం ఈ ఆడిషన్స్.
పూర్తి వివరాలతో మార్చిలో కలుద్దాం. అప్పటిదాకా కొంచెం టచ్‌లో ఉందాం. :)
బెస్ట్ విషెస్ ..
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani