'ఒక్క ఛాన్స్' అనేది ఇప్పుడు గతం.
ఆ రోజులు పోయాయి.
ఇప్పుడు ఎవరైనా యాక్టర్ కావొచ్చు. డైరెక్టర్ కావొచ్చు. సినీఫీల్డులో తనుకోరుకున్న ఇంకేదయినా కావొచ్చు.
ఫిలిం మేకింగ్‌లో వచ్చిన అత్యంత ఆధునిక డిజిటల్ టెక్నాలజీ .. ఊహించని వేగంతో ఎప్పటికప్పుడు అందులో వస్తున్న కొత్త డెవలప్‌మెంట్స్ మతిపోగొడుతున్నాయి.
అవన్నీ ఇప్పుడు .. మొత్తం సినిమా సీన్ నే మార్చేశాయి.
ఒక్క ఛాన్స్ అన్న ఈ పాతకాలం కాన్‌సెప్ట్‌ను ఒకే ఒక్క దెబ్బతో పూర్తిగా స్ట్రయికాఫ్ చేసేశాయి.
కట్ టూ కరెంట్ రియాలిటీ -
కొంచెం లౌక్యం. మరికాస్త మానిప్యులేషన్. ఇంకాస్త డైనమిజమ్.
ఈ మూడు చాలు. మీలో ఉన్న ఏ కొంచెం టాలెంట్‌నయినా టార్గెట్ రీచ్ అయ్యేలా చేయడానికి!
సింపుల్‌గా చెప్పాలంటే .. గూగుల్ సెర్చ్ తెలిసిన ప్రతి ఒక్కరికీ, ఫేస్‌బుక్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ .. తను కోరుకున్నది ఏదైనా సాధించేసుకోగల ఛాన్స్ ఉన్న రోజులివి.
ఒక్క ఛాన్స్ అన్నది అసలు లెక్కే కాదు.
కట్ టూ ఫినిషింగ్ టచ్ -
ఐఫోన్‌లో సినిమాలు తీసి, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో అవార్డులు రివార్డులు కొడుతున్న ఈ రోజుల్లో .. మనకు ఆ "ఒక్క ఛాన్స్" వేరే ఎవరో ఇవ్వాలా?
ఆలోచించండి ..

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani