వైజాగ్ అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది సముద్రం. తర్వాత చలం, భీమ్‌లీ. ఆ తర్వాత అరకు.
పిసి క్రియేషన్స్ బ్యానర్‌లో నా కొత్త సినిమాకోసం కొత్త ఆర్టిస్టులు, సింగర్స్ టాలెంట్ హంట్ జరుగుతోంది. దీనికి సంబంధించిన మొట్టమొదటి ఆడిషన్ మొన్న 18, 19 తేదీల్లో గుంటూరులో జరిగింది. ఆ ఆడిషన్స్‌కు మేం ఊహించిన స్థాయిని మించి కొత్తవాళ్లనుంచి మంచి స్పందన ఉండటం మాకే ఆశ్చర్యం కలిగించింది.
ఇంకా చెప్పాలంటే, ఈ విషయంలో ప్రదీప్, నేనూ నిజంగా ఆశ్చర్యపోయాం. పూర్తిగా సంతృప్తిచెందాం.
అలాంటిది .. సినిమా అవేర్‌నెస్, సినిమా నేపథ్యం వివిధ కోణాల్లో సంపూర్ణంగా ఉన్న వైజాగ్‌లో మా ఆడిషన్‌కు స్పందన ఎలా ఉంటుందో ఎవరైనా ఈజీగా ఊహించొచ్చు.
రేపు జులై 2, 3 తేదీల్లో వైజాగ్‌లోజరిగే ఈ ఆడిషన్‌లో పాల్గొనే కొత్త సింగర్స్, ఆర్టిస్టుల్లో కనీసం ఒక సింగర్, ఇద్దరు ఆర్టిస్టులయినా నా తర్వాతి చిత్రంలో మా టీమ్‌తో కలిసి పనిచేస్తారని నేననుకుంటున్నాను. అలా జరగాలని ఆశిస్తున్నాను.
వైజాగ్ తర్వాత .. ఫైనల్‌గా, ఫైనల్ ఆడిషన్ హైద్రాబాద్‌లో ఉంటుంది. ఆ వివరాలు కూడా మీకు తొందర్లోనే తెలుస్తాయి.
బెస్ట్ విషెస్ ..

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani