ఫిలిం మేకింగ్ టెక్నాలజీలో లేటెస్ట్‌గా ఎన్నో మార్పులు వచ్చాయి. అవన్నీ తెలియవు. పట్టించుకోరు.
ఇంకా ప్రిహిస్టారిక్ ఏజ్‌లోనే ఉంది మన ఇండస్ట్రీ.
ఎప్పుడో నెగెటివ్ ఉన్న పాతకాలంలో, ఒక చిన్న ప్రాసెస్ చెయ్యడానికి వారం రోజులు పట్టిందని, ఇప్పుడు కూడా అంతే టైమ్ తీసుకోవడం, అలాగే కొనసాగించడం ఎంత అవివేకం?
అప్పుడు వారం పట్టిన ఒక పని ఇప్పుడు కంప్యూటర్‌పైన కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో అయిపోతోంది. ఎన్ని సాఫ్ట్‌వేర్‌లు వచ్చాయి? ఎంత వేగంగా ఉంది మనిషి జీవితం ఇప్పుడు? ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు?
ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్‌లోనూ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఎన్నో కొత్త ట్రెండ్స్ గురించి వీళ్లింకా ఎప్పుడు తెలుసుకుంటారో?
"న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ" అని వర్మ అన్నాడంటే ఇలాంటివి ఎన్నో చూశాకే అనుంటాడు.
ఆర్ జి వి 100% కరెక్ట్.
కట్ టూ సొల్యూషన్ -
ఇకమీదట ఇండస్ట్రీ పాతవాసనలతో లింక్ ఉన్న ఎవరితోనూ కనెక్ట్ కావొద్దు. ఒక్క షూటింగే కాదు.. పోస్ట్ ప్రొడక్షన్‌ను కూడా ఇంకెంతో సింప్లిఫై చెయ్యాలి. అది అందరికీ తెలిసేలా చెయ్యాలి.
ఈ ప్రాసెస్‌లో కొత్తగా ఇంకెన్నో "ఫాక్టరీ"లు వస్తాయి. వాటిని మనస్పూర్తిగా ఆహ్వానించాలి.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani