హీరో హీరోయిన్లుగా తెలుగు సినిమాల్లో నటించడానికి అవసరమైన సాధారణ క్వాలిఫికేషన్స్‌తోపాటు - సినిమాలన్నా, నటన అన్నా పిచ్చి ఇష్టం, వ్యామోహం విధిగా ఉండితీరాలి. వయస్సు సుమారుగా 18-24 మధ్య ఉండాలి.
పారితోషికమే ప్రధానం అనుకునేవాళ్లు వేరే ప్రయత్నాలు చేసుకోవచ్చు.
ఆడిషన్లకు వచ్చేటప్పుడు విధిగా మీ ఫోటోలను, (ఉంటే) వీడియో క్లిప్స్‌నూ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
ఆసక్తి ఉన్న ఔత్సాహిక హీరోలు, హీరోయిన్లు మీ మీ "ది బెస్ట్" క్లోజ్అప్, ప్రొఫైల్ ఫోటోలతో ముందుగా నాకు ఈమెయిల్ చెయ్యండి. లేదా కింద ఇస్తున్న నా ఫేస్‌బుక్ పేజ్‌లో మెసేజ్ ద్వారా పంపండి. ప్రాథమిక పరిశీలన తర్వాత మీకు మా ఆఫీసు నుంచి కాల్ వస్తుంది.
ఈమెయిల్:
mchimmani@gmail.com
ఫేస్‌బుక్ పేజ్:
www.facebook.com/onemano
గమనిక:
ఇతర సపోర్టింగ్ పాత్రల సెలెక్షన్లు తర్వాత ఉంటాయి. వాటి కోసం మరొకసారి పిలుస్తాము. ఈ కాస్టింగ్ కాల్ లింకును మీ మీ ఫేస్‌బుక్ టైమ్‌లైన్స్ మీద కూడా షేర్ చేస్తే సంతోషిస్తాను. మా పని మరింత తొందరగా పూర్తయిపోతుంది. ఈ సపోర్ట్ ఇవ్వగలిగే మిత్రులకు అడ్వాన్స్‌గా థాంక్స్!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani