> రాబోయే విజయ దశమికి నా తర్వాతి సినిమా ఎనౌన్స్ చెయ్యబోతున్నాను.
> నవంబర్ చివరి వారం నుంచి ఏకధాటిగా 20 రోజుల షూటింగ్ ఉంటుంది. సింగిల్ షెడ్యూల్ షరా మామూలే.
> అక్టోబర్ చివరివారంలో కేవలం కొత్తవారికోసం ఆడిషన్స్/సెలెక్షన్స్ ఉండే అవకాశముంది ..
ఈ కేటగిరీల్లో: 1. ఆర్టిస్టులు, 2. సింగర్స్, 3. అసిస్టెంట్ డైరెక్టర్స్, 4. స్క్రిప్ట్ రైటర్స్.
> ఆడిషన్స్/సెలెక్షన్స్ కోసం నా ఫేస్‌బుక్ లో, ప్లస్, ఇంకా చాలా చోట్ల, అన్ని వివరాలతో ప్రకటన ఇస్తాను. అప్పటిదాకా దయచేసి దీని గురించి ఏ ప్రశ్నలూ సమాధానాలూ వద్దని మనవి.
> నా ఫేస్‌బుక్ ఇన్‌బాక్స్ కు పదే పదే మెసేజ్ లు పెడుతున్నారు. దీనివల్ల నాకు చాలా ముఖ్యమైన మెసేజ్ లను చూసుకోవడం కష్టమౌతోంది. కొన్ని ముఖ్యమైనవి మిస్ అవుతున్నాను కూడా. అర్థం చేసుకుని - ఇకనుంచి నన్ను ఇబ్బంది పెట్టరని ఆశిస్తున్నాను. అయినా అలాగే చేస్తే, నాకు మరో దారి లేదు. "అన్‌ఫ్రెండ్" చేయడం తప్ప.
> నాకు అవసరమైన ఇతర కొత్త టెక్నీషియన్స్ గురించి కూడా విడిగా ఎప్పటికప్పుడు పోస్టులు/ట్వీట్లు పెడుతుంటాను.
> కొత్త సినిమా స్టార్ట్ అయ్యాకే మళ్లీ నా ఎఫ్ బి యాక్టివిటీ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. ట్వీట్స్ మాత్రం ఉంటాయి. నా ట్వీట్స్ అన్నీ ఆటొమాటిక్ గా ఫేస్‌బుక్ లో కూడా కనిపిస్తాయి.
థాంక్ యూ ఆల్..

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani