> ఖచ్చితంగా కొత్తవాళ్ళు, అప్‌కమింగ్ రచయితలకు మాత్రమే ఈ అవకాశం.
> సినిమా స్క్రిప్ట్ ఎలా రాస్తారో విధిగా తెలిసి ఉండాలి.
> కథలు చెప్పడం కాదు. పూర్తి స్క్రిప్ట్ రాసి ఉండాలి.
> ముందు స్టోరీలైన్ మాత్రమే చూస్తాను. అది ఒకే అనుకున్నప్పుడే స్క్రిప్ట్ చూస్తాను.
> నేను ఎలాంటి ట్రెండీ కథల గురించి చూస్తున్నానో ఇంతకు ముందు పోస్ట్‌లో పెట్టాను. మళ్లీ చెప్తున్నాను: డెల్లీ బెల్లీ, శుధ్ధ్ దేశీ రొమాన్స్, ప్యార్ కా పంచ్‌నామా, యే జవానీ హై దివానీ, జిందగీ నా మిలేగీ దోబారా .. వంటి ట్రెండీ డైనమిక్ కథలకు ప్రాధాన్యం.
> ప్రతి సీనూ ఎంటర్టైనింగ్‌గా ఉండాలి. టార్గెట్ ఆడియెన్స్ యూత్ అన్నది మర్చిపోవద్దు.
> నేను కేవలం మైక్రో బడ్జెట్ సినిమాలనే తీస్తాను. కొత్తవాళ్లతోనే తీస్తాను. ఈ పాయింట్ దృష్టిలో పెట్టుకోవడం అవసరం.
> "ఇంపార్టెంట్":
దయచేసి మీ పూర్తి వివరాలు, మీ స్క్రిప్త్ స్టోరీలైన్, మొబైల్ నంబర్, మీ లేటెస్ట్ ఫోటోతో నాకు ఈమెయిల్ మాత్రమే చెయ్యాలి. నా ఫేస్‌బుక్ కి మెసేజ్‌లు దయచేసి పెట్టొద్దని మనవి. వాటికి రిప్లై ఇవ్వలేను.
> ఈమెయిల్: manutimemedia@gmail.com
ఆల్ ది బెస్ట్!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani