రైటింగ్, సినిమాలు.
పూర్తి ఫోకస్ ఈ రెండింటి మీదే.
ఇంకేం లేదు.
I know it’s hard — but I’m here to rise, rock, and make it happen.
- మనోహర్ చిమ్మని
100 Days. 100 Posts. 100/100.
సో, ఈ క్షణం నుంచే నా టార్గెట్స్‌కు ఏ రకంగానూ సంబంధంలేని విషయాల మీద నా సమయాన్ని వెచ్చించటం మానుకుంటున్నాను. ఆల్రెడీ మానుకున్నాను.
సోషల్ మీడియా అయినా, ఇంకేదైనా - నా టార్గెట్స్ రీచ్ కావడానికి ఉపయోగపడే పనే పని. ఇంకేదీ పని కాదు.
బ్లాగ్ కూడా ఎక్కువగా రాయలేకపోవచ్చు. నా ప్రొఫెషనల్ ప్రోగ్రెస్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం తప్ప బ్లాగ్ వైపు బహుశా రాకపోవచ్చు.
బ్లాగ్ కూడా ఎక్కువగా రాయలేకపోవచ్చు. నా ప్రొఫెషనల్ ప్రోగ్రెస్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం తప్ప బ్లాగ్ వైపు బహుశా రాకపోవచ్చు.
కట్ చేస్తే -
"ఎర్ర గులాబి" పోస్ట్ ప్రొడక్షన్‌లో అందరం బిజీగా ఉన్నాము. తర్వాతి సినిమా (కామెడీ-రొమాంటిక్-హారర్) ప్రిప్రొడక్షన్ పని కూడా నడుస్తోంది.
ప్రయివేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ సన్నాహాలు జరుగుతున్నాయి. మిత్రులు ఆవైపు బిజీగా ఉన్నారు.
మరోవైపు ఇంకో యజ్ఞం కూడా పెట్టుకున్నాను. సంకల్పం ఉంటే ఏదీ దేనికీ అడ్డం కాదు అని మనకంటే ముందు ఎందరో ఎన్నెన్నో సాధించి చూపించారు. మేం కూడా మా షేర్ సాధించుకుంటాం. పీరియడ్.
When in Rome, do as the Romans do.
100% professional.
Rock solid. Renegade spirit.
ప్రయివేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ సన్నాహాలు జరుగుతున్నాయి. మిత్రులు ఆవైపు బిజీగా ఉన్నారు.
మరోవైపు ఇంకో యజ్ఞం కూడా పెట్టుకున్నాను. సంకల్పం ఉంటే ఏదీ దేనికీ అడ్డం కాదు అని మనకంటే ముందు ఎందరో ఎన్నెన్నో సాధించి చూపించారు. మేం కూడా మా షేర్ సాధించుకుంటాం. పీరియడ్.
When in Rome, do as the Romans do.
100% professional.
Rock solid. Renegade spirit.
I know it’s hard — but I’m here to rise, rock, and make it happen.
- మనోహర్ చిమ్మని
100 Days. 100 Posts. 100/100.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani