ఫిలిం/టీవీ/వెబ్ సీరీస్ డైరెక్టర్స్, యాక్టర్స్, రైటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, ఇతర క్రియేటివ్ రంగాల్లోని వారందరికీ - స్క్రిప్టులు రాసుకోవడం, స్టోరీ సిట్టింగ్స్, మ్యూజిక్ సిట్టింగ్స్, ప్రొడక్షన్ ప్లానింగ్స్ వంటి పనుల కోసం ఎలాంటి డిస్టర్బెన్స్‌లేని మంచి క్రియేటివ్ స్పేస్ చాలా అవసరం!
గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌లాండ్స్ అనేవి ఈ విషయంలో ఒక కొత్త సొల్యూషన్!
మనకు నచ్చిన డిజైన్‌లో ఓ చిన్న ఫామ్‌హౌజ్ వేసుకొని, మనకిష్టమైన వెజిటబుల్స్, ఫ్లవర్ ప్లాంట్స్, గ్రీనరీ పెంచుకొంటూ, మనకు అవసరమైనప్పుడు గాని, వీకెండ్స్ గాని అక్కడ గడపగలిగితే చాలు... లైఫ్ నిజంగా ఇంకో లెవెల్లో ఉంటుంది.
ఆసక్తి వున్న సినీ-టీవీ ఫీల్డు, ఇతర క్రియేటివ్ రంగాలవాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియావాళ్ళు డైరెక్ట్‌గా నాకు మెసేజ్ చేయొచ్చు. మీ సైట్ విజిట్ నేను ఏర్పాటు చేస్తాను. నావైపు నుంచి పర్సనల్‌గా మీరూహించని స్పెషల్ ఆఫర్ ఇప్పిస్తాను.
GREEN LEAVES INFRATECH LIMITED వారి గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌లాండ్స్ అలాంటిదే!
సదాశివపేట, సింగూర్ డ్యామ్‌కు దగ్గరలో - ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, మంజీరా నది వ్యూతో అద్భుతంగా ప్లాన్ చేసిన ఈ వెంచర్‌ను - సినీఫీల్డు, టీవీ ఫీల్డు, ఇతర క్రియేటివ్ రంగాల్లోని ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, రైటర్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఒకసారి విజిట్ చేసి నిర్ణయం తీసుకోవచ్చు.
జస్ట్ సినిమా-టీవీవాళ్ళనే కాదు... నేచర్‌కు దగ్గరగా, జీవితాన్ని ఆర్టిస్టిక్‌గా ఎంజాయ్ చెయ్యాలనుకొనే అందరికీ "వీకెండ్ క్రియేటివ్ డెస్టినేషన్స్"గా కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌లాండ్స్ బాగా ఉపయోగపడతాయి.
మనకు నచ్చిన డిజైన్‌లో ఓ చిన్న ఫామ్‌హౌజ్ వేసుకొని, మనకిష్టమైన వెజిటబుల్స్, ఫ్లవర్ ప్లాంట్స్, గ్రీనరీ పెంచుకొంటూ, మనకు అవసరమైనప్పుడు గాని, వీకెండ్స్ గాని అక్కడ గడపగలిగితే చాలు... లైఫ్ నిజంగా ఇంకో లెవెల్లో ఉంటుంది.
సిటీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఫామ్‌లాండ్ ప్రాజెక్టు, ముంబై హైవేకు కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేవలం 15 నిమిషాల దూరంలో సంగారెడ్డి జిల్లా హెడ్‌క్వార్టర్స్, 30-45 నిమిషాల దూరంలో RRR (Regional Ring Road) & ORR (Outer Ring Road) ఉన్నాయి.
13,000 ఎకరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన NIMZ (National Investment & Manufacturing Zone) ప్రాజెక్టు, MRF, పెన్నార్, పెప్సికో, BHEL, KIRBY, తోషిబా, ఎక్స్‌పోర్ట్ కారిడార్, MNR మెడికల్ కాలేజి, IIT, Gitam, Woxsen యూనివర్సిటీలు... TCS, Wipro, ISB, Microsoft, Google వంటి గొప్ప గొప్ప సంస్థలన్నీ ఈ వెంచర్‌కు 45 నిమిషాల పరిధిలో ఉన్నాయి.
ఆసక్తి వున్న సినీ-టీవీ ఫీల్డు, ఇతర క్రియేటివ్ రంగాలవాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియావాళ్ళు డైరెక్ట్‌గా నాకు మెసేజ్ చేయొచ్చు. మీ సైట్ విజిట్ నేను ఏర్పాటు చేస్తాను. నావైపు నుంచి పర్సనల్‌గా మీరూహించని స్పెషల్ ఆఫర్ ఇప్పిస్తాను.
ఇంకేం ఆలోచిస్తున్నారు?
ఈరోజే ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ తీసుకోండి.
After all, the best investment on Earth is land.
- మనోహర్ చిమ్మని
MD, Swarnasudha Projects Pvt Ltd
Under GLIT Group
Whatsapp (text): 9989578125
100 Days, 100 Posts. 99/100.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani