Pages

Saturday, 16 May 2026

పాజిటివ్ పాలిటిక్స్‌కు పాలిటిక్స్‌లో స్థానం లేదు!


ఈమధ్య ఈ సబ్జెక్ట్ టచ్ చెయ్యలేదు నేను. కాని, ఎందుకో రాయాలనిపించింది. మిత్రులు కొందరికి కోపం రావచ్చు. 

కట్ చేస్తే -   

ఇవ్వాళ ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు చూశాను. 
అది వందశాతం కరెక్టు. 

"ఇప్పటి ముఖ్యమంత్రి మీద వ్యతిరేకతతో, వచ్చే ఎలక్షన్లల్లో మేం ఎలాగైనా గెలుస్తాం" అనుకోవడం నిజంగా ఆత్మహత్యాసదృశం. 

రాజకీయాల్లో అఫెన్సివ్ స్ట్రాటెజీ & రాక్ సాలిడ్ కాన్‌ఫిడెన్స్ ముఖ్యం. 

ఈ రెండూ లోపించాయి ఇవతలివైపు. 

అందుకే అతను "మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని" అని పదే పదే చెప్తున్నాడు. 

ఇక్కడి వీక్‌నెస్‌లను అతను స్టడీచేసినంతగా ఎవ్వరూ చెయ్యలేదు.      

చదువుకి, సక్సెస్‌కు అసలు సంబంధం లేదు అన్నది ఎందరో ఆల్రెడీ ప్రూవ్ చేశారు. ఇప్పటి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కూడా. 

ఆయనకో పక్కా స్ట్రాటెజీ & స్టయిల్ ఉంది. 
ఇక్కడ అది లోపించింది. 
అది కూడా రాష్ట్రంలో ఎన్నెన్నో సాధించి...

Maybe I’m wrong, but this is how I feel about Telangana politics right now.

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani