Pages

Thursday, 28 May 2026

బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్


"నువ్వు సినిమాల్లోకి రావాలని డిసైడ్ అయినప్పుడే బాధ, అవమానం అనే మాటలు విడిచి పెట్టాలి. ఎందుకంటే, ఇక్కడ నీకు అవి అడుగడుగున ఎదురవుతాయి"
- మణిరత్నం

"When people ask me how to become a director, I ask: "How much humiliation can you take?" 
- Shekhar Kapur  

కట్ చేస్తే -

సినీఫీల్డులో ఎంతో సాధించిన హేమాహేమీలైన శేఖర్ కపూర్, మణిరత్నం లాంటి దర్శకులకే తప్పలేదు... కష్టాలు, అవమానాలు. 

మనమెంత?

Be water, my friend!

- మనోహర్ చిమ్మని  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani