Pages

Wednesday, 18 June 2025

నేను ఉద్యోగానికి పనికిరానేమో అనుకొని...


1995. ఈలన్ మస్క్. 

ఎన్ని ఇంటర్వ్యూలకెళ్ళినా ఉద్యోగం ఇవ్వలేదెవ్వరూ. చివరిసారి మస్క్ అప్లై చేసిన నెట్‌స్కేప్‌లో కూడా ఉద్యోగం రాలేదు. 

"ఓకే. నేను ఉద్యోగానికి పనికిరానేమో 
అనుకొని నా సొంత కంపెనీ ప్రారంభించాను." 
- ఈలన్ మస్క్ 

కట్ చేస్తే - 

2025. ఈలన్ మస్క్. 
స్పేసెక్స్ సామ్రాజ్యాధినేత.
ప్రపంచంలోనే నంబర్ వన్ ధనవంతుడు. 

- మనోహర్ చిమ్మని 

100 Days, 100 Posts. 61/100    

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani